"Wrong perceptions have been floating around on social media. I voluntarily went to the Mumbai airport customs department to declare the items brought by me and pay the requisite customs duty...," the Hardik Pandya said in a statement.
#HardikPandya
#T20WorldCup
#TeamIndia
#Watches
#KrunalPandya
#Mumbaiairport
#MumbaiCustomsDepartment
#HardikPandyawatches
#NatasaStankovic
#Cricket
తన వద్ద ఉన్న అత్యంత ఖరీదైన వాచ్‌లను ముంబై కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారంటూ వస్తున్న వార్తలపై టీమిండియా ఆల్‌రౌండర్ హార్టిక్ పాండ్యా ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీ20 ప్రపంచకప్ 2021 నుంచి టీమిండియా నిష్క్రమించిన అనంతరం కుటుంబంతో అక్కడే ఉన్న హార్దిక్.. సోమవారం స్వదేశం చేరాడు. అయితే అతని వద్ద ఉన్న రూ.5 కోట్ల రిస్ట్ వాచ్‌లను కస్టమ్స్ అధికారులను స్వాధీనం చేసుకున్నారని జాతీయ మీడియాలో ప్రచారం జరిగింది. ఎయిర్‌పోర్టులో తనిఖీల సందర్భంగా సరైన బిల్స్ లేని వాచ్‌లను గుర్తించిన అధికారులు వాటిని సీజ్ చేశారని న్యూస్ పేర్కొంది. అయితే ఈ వార్త కథనాలతో అవాక్కైన హార్దిక్ పాండ్యా వీటిని ఖండిస్తూ ట్విటర్ వేదికగా ఓ ప్రకటనను విడుదల చేశాడు.